Guntur: లంచం తీసుకుంటూ.. ఏసీబీకి పట్టుబడ్డా ఎస్‌ఐ
Guntur: ఏసీబీని ఆశ్రయించిన బాధితురాలు అలేఖ్య
Guntur: లంచం తీసుకుంటూ.. ఏసీబీకి పట్టుబడ్డా ఎస్‌ఐ
Guntur: అవినీతిని వ్యతిరేకించాల్సిన ఓ ఖాకీ ఆఫీసర్ కాసుల కోసం కక్కుర్తిపడ్డాడు. ఓ మహిళ నుంచి 40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న వెంకటయ్య ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటూ దొరికాడు. ఓ మహిళా బాధితురాలి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు ఎస్‌ఐ ఇంటిపై దాడులు చేశారు.