సీఎం అన్నా.. శుభాకాంక్షలు! ఏపీ సీఎం కు వై ఎస్ షర్మిల ట్వీట్

Update: 2019-05-31 12:37 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అయన సోదరి షర్మిల విజయవాడలో జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అయితే, ఈరోజు షర్మిల ట్విట్టర్ లో జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం అన్నా శుభాకాంక్షలు అంటూ షర్మిల తన ట్వీట్ లో జగన్ ను సంబోధించారు. నీకు కుటుంబం అంతా నీకు అండగా ఉంటుంది. ప్రేమతో అని షర్మిల ట్వీట్ చేశారు. ఇపుడు ఆ ట్వీట్ నెట్టింట్లో సందడి చేస్తోంది. 




Similar News