Seediri Appalaraju: చేతిలో పదివి ఉన్నా... ప్రత్యేక హోదాకోసం ఎందుకు ప్రశ్నించలేదు
Seediri Appalaraju: గొప్ప ఆలోచనలు ఉంటే... తమ్ముడిని గెలిపించుకో
Seediri Appalaraju: చేతిలో పదివి ఉన్నా... ప్రత్యేక హోదాకోసం ఎందుకు ప్రశ్నించలేదు
Seediri Appalaraju: మెగాస్టార్ చిరంజీవి అనవసరంగా రాజకీయాలను ప్రస్తావించి ఆయన స్థానాన్ని మరింత దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి సీదరి అప్పలరాజు అభిప్రాయం వ్యక్తంచేశారు. మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలపై మంత్రి సీదరి అప్పలరాజు ఘాటుగా స్పందించారు. రాష్ట్రం విడిపోయిన సమయంలో చేతిలో పదవి ఉన్నా... ప్రత్యేకహోదాపై రాజ్యసభలో ఎందుకు మాట్లాడలేకపోయారని మంత్రిసీదరి అప్పల రాజు ప్రశ్నించారు. గొప్పగా ఆలోచనలు ఉంటే... తమ్ముడికి చెప్పి..వచ్చే ఎన్నికల్లో గెలిపించుకోవచ్చని అప్పలరాజు సూచించారు.