Seediri Appalaraju: జగన్ కేబినెట్‌లో పనిచేయడం నా అదృష్టం
Seediri Appalaraju: కొనసాగకపోయినా ఆందోళన లేదు
Seediri Appalaraju: జగన్ కేబినెట్‌లో పనిచేయడం నా అదృష్టం
Seediri Appalaraju: కేబినెట్‌లో తాను కొనసాగుతున్నట్టు కొందరు చెబుతున్నారని, అదే నిజమైతే సంతోషమేనని అన్నారు సిదిరి అప్పలరాజు. ఒకవేల కొనసాగకపోయినా ఆందోనళ చెందనన్నారు. అతి తక్కువ కాలంలోనే ఎవరికి రాని ఒక అవకాశం తనకి దక్కిందని, జగన్ కేబినెట్‌లో పనిచేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నానంటున్నారు సిదిరి అప్పలరాజు.