Tirumala: భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో తిరుమలలో హై అలర్ట్
Tirumala: భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో తిరుమలలో హై అలర్ట్ నెలకొంది. భారత్ పాక్‌ల యుద్ధం దృష్ట్యా భద్రత కట్టుదిట్టం చేశారు అధికారులు.
Tirumala: భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో తిరుమలలో హై అలర్ట్
Tirumala: భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో తిరుమలలో హై అలర్ట్ నెలకొంది. భారత్ పాక్‌ల యుద్ధం దృష్ట్యా భద్రత కట్టుదిట్టం చేశారు అధికారులు. ఇప్పటికే తిరుమల భద్రతపై సమావేశమైన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు.. పోలీసులు, విజిలెన్స్, ఆక్టోపస్ బలగాలకు పలు సూచనలు చేశారు. మధ్యాహ్నం నుంచి బలగాలు మాక్ డిల్స్, తనిఖీలు చేపట్టనున్నారు. తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషను, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.