CM Camp Office: తమ ఉద్యోగాలు క్రమబద్దీకరించాలని డిమాండ్.. సీఎం క్యాంపు ఆఫీస్ వద్ద భద్రత కట్టుదిట్టం
CM Camp Office: ఏపీ సీఎం క్యాంపు ఆఫీస్ ముట్టడికి నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల పిలుపు
CM Camp Office: తమ ఉద్యోగాలు క్రమబద్దీకరించాలని డిమాండ్.. సీఎం క్యాంపు ఆఫీస్ వద్ద భద్రత కట్టుదిట్టం
CM Camp Office: అమరావతిలోని సీఎం క్యాంపు ఆఫీస్ ముట్టడికి నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు పిలుపునిచ్చారు. తమ ఉద్యోగాలు క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగాలు క్రమబద్దీకరించడంతో పాటు... పీఆర్సీ అమలు చేయాలని హెల్త్ మిషన్ ఉద్యోగుల కోరుతున్నారు. హెల్త్ మిషన్ ఉద్యోగుల ముట్టడి నేపథ్యంలో సీఎం క్యాంపు ఆఫీస్ వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.