Schools Reopen: ఏపీలో ఈనెల 16 నుంచి పాఠశాలలు పునప్రారంభం
Schools Reopen: ఏపీలో ఈనెల 16 నుంచి పాఠశాలలు పునప్రారంభంకానున్నాయి
ఈ నెల 16 నుంచి ఏపీ లో స్కూల్స్ రీఓపెన్ (ఫైల్ ఇమేజ్)
Schools Reopen: ఏపీలో ఈనెల 16 నుంచి పాఠశాలలు పునప్రారంభంకానున్నాయి. స్కూళ్లలోని క్లాస్ రూంలు, స్టాఫ్ రూమ్స్‌లో సోడియం హైపోక్లోరైడ్, బ్లీచింగ్ చల్లిస్తున్నారు ప్రధానోపాధ్యాయులు, స్థానిక ప్రతినిధులు. ఇక స్కూళ్లలో కొవిడ్‌కు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థులు క్లాస్ రూంలలో భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశామన్నారు. పేరెంట్స్ ఎవరూ అధైర్యపడొద్దంటున్నారు ప్రధానోపాధ్యాయులు.