నవంబర్ 2నుంచి ఏపీలో స్కూల్స్ రీఓపెన్

కరోనా నేపథ్యంలో స్కూళ్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 2న స్కూళ్లు తెరుచుకుంటాయని సీఎం వెల్లడించారు. 1,3,5,7 తరగతులు ఒక రోజు.. 2,4,6,8 తరగతులు మరో రోజు నిర్వహిస్తామని సీఎం తెలిపారు.

Update: 2020-10-20 11:21 GMT

కరోనా నేపథ్యంలో స్కూళ్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 2న స్కూళ్లు తెరుచుకుంటాయని సీఎం వెల్లడించారు. 1,3,5,7 తరగతులు ఒక రోజు.. 2,4,6,8 తరగతులు మరో రోజు నిర్వహిస్తామని సీఎం తెలిపారు. స్కూల్‌లో విద్యార్ధుల సంఖ్య 750కి పైగా ఉంటే.. మూడు రోజులకు ఒకసారి తరగతులు నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్నం వరకు ఒంటిపూటే స్కూళ్లు పనిచేస్తాయని.. విద్యార్థులకు భోజనం పెట్టి ఇంటికి పంపుతామన్నారు. విద్యార్థులను తల్లిదండ్రులు స్కూళ్లకు పంపకపోతే.. ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తామని సీఎం జగన్ వెల్లడించారు. 

Tags:    

Similar News