Palnadu: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

Palnadu: భోగి మంటలు వేసి సందడి చేసిన మంత్రి అంబటి రాంబాబు

Update: 2023-01-14 03:36 GMT

Palnadu: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

Palnadu: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. భోగి మంటలు వేసి సందడి చేశారు మంత్రి అంబటి రాంబాబు. బంజారా మహిళలతో కలిసి స్టెప్పులు వేసి అలరించారు.

Full View

Tags:    

Similar News