Sajjala-Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై సజ్జల సెటైర్లు
*గుంతలు పూడ్చి ఫొటోలు దిగితే శ్రమదానం అవదు-సజ్జల *జనసేనకు దశ, దిశ, వ్యూహం కొరవడ్డాయి-సజ్జల
పవన్ కల్యాణ్ పై సజ్జల సెటైర్లు(ఫోటో- ది హన్స్ ఇండియా)
Sajjala-Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్‌పై సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. గుంతలు పూడ్చి ఫొటోలు దిగితే శ్రమదానం అవుతుందా అని ప్రశ్నించారు. జనసేనకు దశ, దిశ, వ్యూహం కొరవడ్డాయన్న సజ్జల పబ్లిసిటీ పోరాటాలను పవన్ ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. అలాగే, బద్వేల్ ఎన్నిక కోసం పవన్ ఎవరితో కలసినా వైసీపీకి నష్టం లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.