Sajjala Ramakrishna: సునీత ముసుగు నేటితో తొలగిపోయింది

Sajjala Ramakrishna: వైఎస్ వివేకా కూతురు సునీతారెడ్డి విమర్శలను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తిప్పికొట్టారు.

Update: 2024-03-01 11:15 GMT

Sajjala Ramakrishna: సునీత ముసుగు నేటితో తొలగిపోయింది

Sajjala Ramakrishna: వైఎస్ వివేకా కూతురు సునీతారెడ్డి విమర్శలను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తిప్పికొట్టారు. ఇంత కాలానికి సునీత ముసుగు తొలగిపోయిందని ఆయన అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేతిలో సునీతారెడ్డి పావుగా మారారని సజ్జల ఆరోపించారు. ఇన్నాళ్లు సునీత ఎవరి ప్రతినిధిగా మాట్లాడారో ఈరోజు బయటపడిందని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వివేకా హత్య కేసు విచారణ ఎందుకు పూర్తి చేయలేదలేదని సజ్జల ప్రశ్నించారు.

Tags:    

Similar News