Sajjala: చంద్రబాబు డైరెక్షన్‌లోనే స్కిల్ స్కామ్.. ప్రజల సొమ్మును షెల్ కంపెనీల పేరుతో దోచేశారు
Sajjala Ramakrishna Reddy: ఫేక్ ఇన్‌వాయిస్‌లతో రూ. 241 కోట్లు దోచుకున్నారు
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు డైరెక్షన్‌లోనే స్కిల్ స్కామ్.. ప్రజల సొమ్మును షెల్ కంపెనీల పేరుతో దోచేశారు
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు డైరెక్షన్‌లోనే స్కిల్ స్కామ్ జరిగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వివిధ స్టేజీల్లో అప్పటి సీఎం చంద్రబాబు సంతకాలు ఉన్నాయని చెప్పారు. ప్రజల సొమ్మును షెల్ కంపెనీల పేరుతో దోచేశారని ఆరోపించారు. ఫేక్ షెల్ కంపెనీల పేరుతో అవినీతి జరిగిందని... ఫేక్ ఇన్‌వాయిస్‌లతో రూ. 241 కోట్లు దోచుకున్నారని తెలిపారు. ఐటీ శాఖ నోటీసుల్లో అన్ని లింకులు బయటపడ్డాయని తెలిపారు.