Andhra Pradesh: మూడు రాజధానులకు మద్దతుగా విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం
Andhra Pradesh: ఏపీలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయం
Andhra Pradesh: మూడు రాజధానులకు మద్దతుగా విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం
Andhra Pradesh: మూడు రాజధానులకు మద్దతుగా విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు..రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. వికేంద్రీకరణకు మద్దతుగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు నేతలు. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని మెజారిటీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. మూడు రాజధానులపై చంద్రబాబు చేస్తున్న వాదనలో ఎలాంటి వాస్తవంలేదన్నారు. మూడు రాజధానుల అభివృద్ధిని అడ్డుకునే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.