కుప్పంలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి
Road Accident: శెట్టిపల్లి సమీపంలో కారును ఢీకొట్టిన లారీ
కుప్పంలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి
Road Accident: చిత్తూరు జిల్లా కుప్పంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుప్పం-పలమనేరు జాతీయ రహదారి శెట్టిపల్లి సమీపంలో కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పీఈఎస్ ఆస్పత్రిలో వైద్యులు వికాస్, కల్యాణ్, ప్రవీణ్‌గా పోలీసులు గుర్తించారు.