Anantapur: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం
Anantapur: 42వ జాతీయ రహదారిపై బొలెరో కారు ఢీ
Anantapur: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం
Anantapur: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కోనాపురంలో వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 42వ జాతీయరహదారిపై టమోటా లోడ్ తీసుకెళుతున్న బొలెరో, కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు టమోటాలు మాత్రం రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు ఢీ కొనడంతో కారు పూర్తిగా దెబ్బతింది.