Praveen Prakash: ప్రవీణ్ ప్రకాశ్ పశ్చాత్తాపం.. ఏబీవీ, జాస్తి కృష్ణ కిశోర్‌కు బహిరంగ క్షమాపణ
Praveen Prakash: వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొంతమందిపై తాను వ్యవహరించిన తీరు పట్ల విశ్రాంత ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
Praveen Prakash: ప్రవీణ్ ప్రకాశ్ పశ్చాత్తాపం.. ఏబీవీ, జాస్తి కృష్ణ కిశోర్‌కు బహిరంగ క్షమాపణ
Praveen Prakash: వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొంతమందిపై తాను వ్యవహరించిన తీరు పట్ల విశ్రాంత ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌కు ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పారు. సర్వీసులో ఉన్నప్పుడు వారిపట్ల అనుచితంగా ప్రవర్తించానని.. దానికి చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రవీణ్ ప్రకాశ్ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు.