Supreme Court: సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట
Supreme Court: గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్‌తో దర్యాప్తు జరిపేందుకు లైన్ క్లియర్
Supreme Court: సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట
Supreme Court: ఏపీలో గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్‌తో దర్యాప్తు జరిపేందుకు ఏపీ సర్కార్‌కు లైన్ క్లీయర్ అయింది. సిట్ ఏర్పాటుపై గతంలో ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు స్టే ఇవ్వడాన్ని ఏపీ సర్కార్ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. దీంతో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. విచారన ప్రాథమిక దశలో ఉన్నప్పుడు స్టే ఇవ్వడాన్ని సుప్రీం తప్పుబట్టింది. మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని సుప్రీం వ్యా్ఖ్యానించింది.