శ్రీకాకుళం జిల్లాలో ఎర్రచందనం పట్టివేత

Srikakulam: టెక్కలి-మిలియపుట్టి రోడ్డులో వ్యాన్ లో ఎర్రచందనం తరలింపు

Update: 2022-09-06 07:04 GMT

శ్రీకాకుళం జిల్లాలో ఎర్రచందనం పట్టివేత

Srikakulam: శ్రీకాకులం జిల్లాలో ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. టెక్కలి-మిలియపుట్టి రోడ్డులో ఓ వాహనంలో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో టెక్కలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాన్ లో ఎర్రచందనం దుంగలు కనిపించకుండా ఊక బస్తాలు వేసి తరలిస్తుండగా వలపన్ని పట్టుకున్నారు. ఎర్రచందనం తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Full View


Tags:    

Similar News