ఏపీ సీఎం జగన్ హత్యకు టీడీపీ కుట్ర - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి
Topudurti Prakash Reddy: కొడాలి నాని, అంబటి, వంశీని చంపితే.. రూ.50 లక్షలు ఇస్తాననడమేంటి..?
ఏపీ సీఎం జగన్ హత్యకు టీడీపీ కుట్ర - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి
Topudurti Prakash Reddy: రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సీఎం జగన్‌ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని.. సీఎంను చంపి అయినా అధికారంలోకి రావాలని టీడీపీ చూస్తోందన్నారు ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి.
వంశీ, నాని, అంబటి రాంబాబును చంపితే 50 లక్షల రూపాయలు ఇస్తానని మల్లాది వాసు ప్రకటిస్తే టీడీపీ నేతలు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. నాని, వంశీ మాటలు తప్పయితే.. వాసు మాట్లాడింది తప్పు కాదా అని నిలదీశారు. అనంతపురంలో వాసు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఏంటని మండిపడ్డారాయన.