Ramachandra Yadav: ఏపీలో మరో కొత్త పార్టీ
Andhra Pradesh: ప్రజా వేదికపై పార్టీ ప్రకటన ఉంటుందన్న రామచంద్ర యాదవ్
Andhra Pradesh: ఏపీలో మరో కొత్త పార్టీ
Ramachandra Yadav: ఏపీలో మరో కొత్త పార్టీ రాబోతోంది. జులై 23న కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు రామచంద్ర యాదవ్ ప్రకటించారు. అవినీతి, హత్య, ఫ్యాక్షన్, వెన్నపోటు రాజకీయాలను పారదోలి నూతన రాజకీయ వ్యవస్థ కోసం పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. ప్రజా చైతన్య వేదికపై లక్షలాది మంది ప్రజల సమక్షంలో పార్టీ ప్రకటన ఉంటుందని తెలిపారు. రాజకీయ గ్రహనాలు వదిలించడమే తమ లక్ష్యమన్నారు.