Kanakamedala Ravindra Kumar: ఏపీ డ్రగ్స్ హబ్‌గా మారింది
Kanakamedala Ravindra Kumar: ఏపీ ప్రభుత్వం అలసత్వంతో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం
Kanakamedala Ravindra Kumar: ఏపీ డ్రగ్స్ హబ్‌గా మారింది
Kanakamedala Ravindra Kumar: ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతుందని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర ఆరోపించారు. డ్రగ్స్‌తో పాటు క్యాసినోలను కూడా ప్రభుత్వం నడిపిస్తుందని కనకమేడల ప్రస్తావించారు. అలాగే ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం దిగుతుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారన్నారు.