Weather Report: మరో రెండు రోజులు ఏపి లో వర్షాలు కురిసే అవకాశం

Weather Report: బంగాళాఖాతం లో ఈ నెల 9 వ తేదీకి తుఫాన్ ఏర్పడే అవకాశం

Update: 2023-05-04 03:37 GMT

Weather Report: మరో రెండు రోజులు ఏపి లో వర్షాలు కురిసే అవకాశం

Weather Report: ఏపి లోమరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 9 వ తేదీకి బంగాళాఖాతం లో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. ఈ తుఫాన్ కు "మోచ" గా నామకరణం చేసే అవకాశం ఉంది .ఈ నెల 6 వ తేది నాటికి అల్పపీడనం బలపడితే తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది

Tags:    

Similar News