West Godavari: ప్రైవేట్ బస్సుల్లో తనిఖీలు.. భారీ ఎత్తున నగదు అక్రమ రవాణా..
West Godavari: డ్రైవర్, క్లీనర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు...
West Godavari: ప్రైవేట్ బస్సుల్లో తనిఖీలు.. భారీ ఎత్తున నగదు అక్రమ రవాణా..
West Godavari: పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో ప్రైవేట్ బస్సుల్లో తనిఖీలు చేపట్టారు పోలీసులు. పద్మావతి ట్రావెల్స్‌కు చెందిన బస్‌లో భారీ ఎత్తున నగదును గుర్తించారు. అక్రమంగా రవాణా చేస్తున్న రెండు కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ప్యాసింజర్ కూర్చునే సీటులో నగదు ప్యాకింగ్ చేసినట్లు తెలుస్తోంది. బస్ డ్రైవర్ తోపాటు క్లీనర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.