నేడు తిరువూరులో 'రా.. కదలిరా' కార్యక్రమం
Tiruvuru: ఉ.10గంటలకు తిరువూరులో టీడీపీ బహిరంగ సభ
నేడు తిరువూరులో 'రా.. కదలిరా' కార్యక్రమం
Tiruvuru: ఇవాళ తిరువూరులో 'రా.. కదలిరా' కార్యక్రమం నిర్వహించనున్నారు. భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. నేడు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, ఏలూరు జిల్లా ఆచంటలో రా కదలి రా భారీ బహిరంగ సభలు ఉండనున్నాయి. రెండు భారీ బహిరంగ సభలలో చంద్రబాబు పాల్గొననున్నారు. అయితే సభ ఏర్పాట్ల బాధ్యతలను సోదరుడు కేశినేని చిన్నికి అప్పగించారు. చంద్రబాబు వైఖరితో రా కదలి రా సభకు హాజరుకానని కేశినేని ప్రకటించారు.