PVN Madhav: ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్..!

PVN Madhav: బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్ష పదవికి పీవీఎన్‌ మాధవ్‌ పేరును ఖరారు చేశారు.

Update: 2025-06-30 06:52 GMT

PVN Madhav: ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్..!

PVN Madhav: బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్ష పదవికి పీవీఎన్‌ మాధవ్‌ పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం ఆయన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా నామినేషన్‌ వేయడానికి మాధవ్‌ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు.

గతంలో ఆయన మండలి సభ్యుడిగా బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌గా సేవలందించారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేవైఎం, ఏబీవీపీ వంటి అనుబంధ సంస్థల్లో కీలక పాత్రలు పోషించారు. మాధవ్‌.. బీజేపీ సీనియర్‌ నేత, దివంగత పీవీ చలపతిరావు కుమారుడు.

Tags:    

Similar News