Daggubati Purandeswari: ఎన్టీఆర్ నాణెం రాజకీయ వివాదంపై స్పందించిన పురంధేశ్వరి
Daggubati Purandeswari: రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంపై సజ్జల చేసిన వ్యాఖ్యలు సరికాదు
Daggubati Purandeswari: ఎన్టీఆర్ నాణెం రాజకీయ వివాదంపై స్పందించిన పురంధేశ్వరి
Daggubati Purandeswari: ఎన్టీఆర్ నాణెం-రాజకీయ వివాదంపై పురంధేశ్వరి స్పందించారు. ఎన్టీఆర్ నాణెం ఆవిష్కరణలో కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారని ఆమె తెలిపారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంపై సజ్జల చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. సజ్జల, విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించనని ఆమె అన్నారు. ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో శంఖానాదం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బీజేపీ సోషల్ మీడియా, ఐటీ ప్రతినిధులకు వర్క్‌షాప్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రారంభించారు.