Purandeswari: ఏపీలో సహజవనరులు దోపిడీ
Purandeswari: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో నీటి ప్రాజెక్టు పనులు పెండింగ్
Purandeswari: ఏపీలో సహజవనరులు దోపిడీ
Purandeswari: ఆంధ్రప్రదేశ్‌లో సహజవనరులు దోపిడీకి గురవుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి ఆవేదన వ్యక్తంచేశారు. కర్నూలులో జరిగిన మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రధానిమోదీ హయాంలో సుపరిపాలన సాగుతోందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంలో నీటి ప్రాజెక్టులన్నీ పెండింగులో ఉన్నాయని పురంధేశ్వరి ప్రస్తావించారు.