Prathipati Pulla Rao: వైసీపీ ప్రజా సంక్షేమాన్ని పక్కనబెట్టింది.. సంపాదనే లక్ష్యంగా వైసీపీ నేతలు పనిచేస్తున్నారు
Prathipati Pulla Rao: టీడీపీకి వచ్చే ప్రజా స్పందన చూసి వైసీపీ ఓర్వలేకపోతుంది
Prathipati Pulla Rao: వైసీపీ ప్రజా సంక్షేమాన్ని పక్కనబెట్టింది.. సంపాదనే లక్ష్యంగా వైసీపీ నేతలు పనిచేస్తున్నారు
Prathipati Pulla Rao: ప్రజల సంక్షేమం పక్కనపెట్టి.. వైసీపీ నేతలు సంపాదనే లక్ష్యంగా పని చేస్తున్నారని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. టీడీపీకి వస్తున్న ప్రజా స్పందన చూసి వైసీపీ ఓర్వలేకపోతుందన్నారు. పల్నాడులో వైసీపీ ఆటలు సాగవన్న ప్రత్తిపాటి.. అధికార పార్టీ దుశ్చర్యలకు టీడీపీ బదులిచ్చి తీరుతుందని తెలిపారు. ఈనెల 25న చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలో పర్యటన చేయనుండగా.. పర్యటన ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌తో కలిసి పరిశీలించారు ప్రత్తిపాటి.