Pothula Suneetha: అసెంబ్లీకి ఇప్పటి వరకు రాని బాలకృష్ణ ఇవాళ మీసాలు మెలేసాడు
Pothula Suneetha: ఎన్టీఆర్‌ను చంద్రబాబు పొడిచినప్పుడు బాలకృష్ణ పౌరుషం ఏమైంది
Pothula Suneetha: అసెంబ్లీకి ఇప్పటి వరకు రాని బాలకృష్ణ ఇవాళ మీసాలు మెలేసాడు
Pothula Suneetha: ఏపీ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీరుపై ఎమ్మెల్సీ పోతుల సునీత అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో బాలకృష్ణ తీరు చాలా అభ్యంతరకరంగా ఉందన్న ఆమె.. ఎమ్మెల్యేగా ఏనాడైనా బాలకృష్ణ ప్రజల సమస్యల పై చర్చించాడా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు పౌరుషం ఏమైందంటూ పోతుల సునీత బాలకృష‌్ణకు చురకలంటించారు.