అల్లూరు జిల్లా చింతపల్లిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు
Alluri Sitharamaraju District: రోడ్లు రాకుండా చేసి అభివృద్ధికి దూరంగా మమ్మల్ని బతకమన్నారంటూ పోస్టర్లు
అల్లూరు జిల్లా చింతపల్లిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు
Alluri Sitharamaraju District: అల్లూరి జిల్లా చింతపల్లిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఆదివాసి యువజన సంఘం పేరిట పోస్టర్లు అతికించారు. గిరిజనులకు ఉపయోగపడని మావోయిస్టు వారోత్సవాలు వద్దు.. అమాయక గిరిజనులను ఇన్‌ఫార్మర్ నెపంతో చంపుతున్నారంటూ పోస్టర్లు అతికించారు. రోడ్లు రాకుండా చేసి అభివృద్ధికి దూరంగా మమ్మల్ని బతకమన్నారంటూ.. అల్లూరి ఆదివాసి యువజన సంఘం పేరిట గోడ పోస్టర్లు వెలిశాయి.