Posani Krishna Murali: లోకేష్‌పై పరువు నష్టం దావా వేస్తే 20ఏళ్లు జైళ్లో ఉంటారు..

Posani Krishna Murali: లోకేష్ ఎవరిపైనా విమర్శలు చేయలేదా..? అని పోసాని కృష్ణ మురళి ప్రశ్నించారు.

Update: 2023-08-22 10:28 GMT

Posani Krishna Murali: లోకేష్‌పై పరువు నష్టం దావా వేస్తే 20ఏళ్లు జైళ్లో ఉంటారు..

Posani Krishna Murali: లోకేష్ ఎవరిపైనా విమర్శలు చేయలేదా..? అని పోసాని కృష్ణ మురళి ప్రశ్నించారు. లోకేష్ తనపై 4కోట్లకు పరువు నష్టం దావా వేశారన్నారు. జగన్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన లోకేష్‌పై పరువు నష్టం దావా వేస్తే 20ఏళ్లు జైళ్లో ఉంటారని చెప్పారు. తనపై పాత కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబు అక్రమాలు బయట పెట్టడంతో తనపై కక్ష కట్టారన్నారు. ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగల సమర్ధుడు చంద్రబాబని తెలిపారు.

Tags:    

Similar News