Yalamanchili: కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు

Update: 2020-04-06 02:25 GMT

విశాఖపట్నం జిల్లా యలమంచిలిలో స్థానిక పోలీసులు ప్రజలకు కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహన కలిగిస్తున్నారు. వైరస్ బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు సూచించారు. ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ను అందరూ తప్పనిసరిగా పాటించాలని, అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. 

Tags:    

Similar News