శ్రీశైల పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ

శ్రీశైలంలో పర్యటన పూర్తి చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లతో కలిసి కర్నూలు వైపు ప్రయాణం ప్రారంభించారు.

Update: 2025-10-16 08:32 GMT

శ్రీశైల పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ

శ్రీశైలంలో పర్యటన పూర్తి చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లతో కలిసి కర్నూలు వైపు ప్రయాణం ప్రారంభించారు. కాసేపట్లో కర్నూలులో జరగబోయే “సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్” పేరుతో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రూ.13,429 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటనను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. 1800 మంది పోలీసులతో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కఠినమైన బందోబస్తు అమలు చేస్తున్నారు.

Tags:    

Similar News