Kalava Srinivasulu: ఏపీ బాగుపడాలంటే చంద్రబాబు రావాలని ప్రజలు గుర్తించారు
Kalava Srinivasulu: తప్పుడు కేసులు పెట్టి బాబును జైలుకు పంపించారు
Kalva Srinivasulu: ఏపీ బాగుపడాలంటే చంద్రబాబు రావాలని ప్రజలు గుర్తించారు
Kalava Srinivasulu: ఆర్థిక ఉగ్రవాది సీఎం అయితే రాష్ట్రం ఎలా ఉంటుందో దానికి నిదర్శనం ఏపీ అని టీడీపీ నేత కాల్వశ్రీనివాసులు అన్నారు. జగన్ తప్పుడు కేసు పెట్టి చంద్రబాబును జైలుకు పంపించారని ఆరోపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఎలాంటి తప్పులు జరగలేదని...కేంద్రం కూడా సర్టిఫై చేసిందన్నారు. లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన సంస్థపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుపై పెట్టిన కేసు తప్పుడు కేసని కాల్వా శ్రీనివాసులు ఆరోపించారు.