Pawan Kalyan: మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ కల్యాణ్ యాగం..
Pawan Kalyan: పట్టువస్త్రాలు ధరించి గణపతి హోమం నిర్వహించిన పవన్
Pawan Kalyan: మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ కల్యాణ్ యాగం..
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో యాగం నిర్వహించారు. ప్రజాక్షేమం, ప్రకృతి విపత్తుల నివారణకు ఈ యాగం నిర్వహిస్తున్నట్లు జనసేన వర్గాలు తెలిపారు. పట్టువస్త్రాలు ధరించిన పవన్ తొలుత గణపతి హోమం నిర్వహించారు. యాగశాలలో ఐదుగురు దేవాతామూర్తులను ప్రతిష్టించారు. ఐదుగురు దేవాతామూర్తులకు అభిముఖంగా యంత్రస్థాపన చేశారు.