Pawan Kalyan: బాబు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా..

Pawan Kalyan: టీడీపీ అధినేత చంద్రబాబు కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

Update: 2022-01-18 12:10 GMT

Pawan Kalyan: బాబు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా..

Pawan Kalyan: టీడీపీ అధినేత చంద్రబాబు కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. బాబు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు ఆయన. తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న కోవిడ్‌ కేసులు ఆందోళన కల్గిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వాలు కరోనా నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు పవన్‌. కరోనా పరీక్షల కోసం మొబైల్‌ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు జనసేనాని. కోవిడ్‌ ఉధృతి తగ్గే వరకు స్కూళ్లకు సెలవులు ఇవ్వాలన్నారు. ప్రజలంతా కోవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

Tags:    

Similar News