Pawan Kalyan: వారాహి వాహనంతో ప్రజల్లోకి రానున్న పవన్ కల్యాణ్..త్వరలో గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటన
Pawan Kalyan: పవన్ పర్యటనపై పీఏసీ సభ్యులతో నాదెండ్ల సమావేశం
Pawan Kalyan: వారాహి వాహనంతో ప్రజల్లోకి రానున్న పవన్ కల్యాణ్..త్వరలో గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటన
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలో ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. వారాహి వాహనంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు జనసేనాని. ఇక..పవన్ పర్యటనపై పీఏసీ సభ్యులతో నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. వారాహి రూట్ మ్యాప్, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించారు. అభిమానుల రద్దీ నేపథ్యంలో యాత్రకు ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పూర్తి స్థాయిలో కార్యాచరణ రూపొందించిన తర్వాత పవన్ టూర్ తేదీలను ప్రకటిస్తామని నాదెండ్ల వెల్లడించారు.