Pawan Kalyan: విశాఖలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఎన్నికల కార్యాచరణపై ముఖ్య నేతలతో భేటీ

Pawan Kalyan: గెలిచే అవకాశం ఉన్న స్థానాలపై చర్చించనున్న పవన్‌

Update: 2024-02-19 04:13 GMT

Pawan Kalyan: విశాఖలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఎన్నికల కార్యాచరణపై ముఖ్య నేతలతో భేటీ

Pawan Kalyan: విశాఖలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ టూర్ కొనసాగుతోంది. నేడు జనసేన నేతలతో విడివిడిగా పవన్‌ సమావేశాలు నిర్వహించనున్నారు. ఎన్నికల కార్యాచరణపై ముఖ్య నేతలతో పవన్‌ భేటీ కానున్నారు. గెలిచే అవకాశం ఉన్న స్థానాలపై నేతలతో పవన్‌ కల్యాణ్ చర్చించనున్నారు.

Tags:    

Similar News