Pawan Kalyan: దేహీ అంటేనే ఇస్తారు.. కానీ పోరాటంతో సాధించుకోవాలి
Pawan Kalyan: ఎవరి జనాభా ఎంతుందో.. దానికి తగ్గట్టుగా బడ్జెట్ ఉండాలి
Pawan Kalyan: దేహీ అంటేనే ఇస్తారు.. కానీ పోరాటంతో సాధించుకోవాలి
Pawan Kalyan: వ్యక్తి ఆరాధన మంచిది కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. దేహీ అంటే ఇస్తారు... కానీ పోరాటంతో సాధించుకోవాలని పిలుపునిచ్చారు. తాను మాటలు చెప్పనని.. చేతలతో చూపిస్తానన్నారు. ఎవరి జనాభా ఎంతుందో.. దానికి తగ్గట్టుగా బడ్జెట్ ఉండాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు 21వేల 500 కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని ఆరోపించారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో SC-ST సబ్ ప్లాన్‌పై నిర్వహించిన సమావేశంలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు.