Pawan Kalyan: భవిష్యత్‌లో ఓట్ల కోసం డబ్బు ఖర్చు పెట్టాల్సిందే.. పవన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: ఓట్లు కొంటారా..? లేదా..? అనేది మీ ఇష్టం
Pawan Kalyan: భవిష్యత్‌లో ఓట్ల కోసం డబ్బు ఖర్చు పెట్టాల్సిందే.. పవన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: భీమవరంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో జనసేనాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నామన్న పవన్.. భవిష్యత్‌లో ఓట్ల కోసం డబ్బు ఖర్చు పెట్టాల్సిందేనన్నారు. నాయకులు డబ్బు ఖర్చు పెట్టాల్సిందేనని చెప్పారు. ఓట్లు కొంటారా..? లేదా..? అనేది నేతల ఇష్టమన్న సేనాని.. కనీసం భోజనాలైనా పెట్టకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు.