జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న పవన్‌కళ్యాణ్
Pawan Kalyan: ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలి
జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న పవన్‌కళ్యాణ్
Pawan Kalyan: అధికారంతో సంబంధం లేదు.. ప్రజలే ముఖ్యమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విజయవాడలో జరిగిన జనసేన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు నుంచి వినతులను స్వీకరించారు. బాధితుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలు తమ సమస్యలపై ఆర్జీలను జనావాణి కార్యక్రమంలో తీసుకుంటామని పవన్ తెలిపారు. ఆర్జీలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కరిస్తామని.. ఉత్తర్వులు ఉన్నా ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు. క్రిమినల్స్‌కి అండగా ఉండే పార్టీ వైసీపీ అని అన్నారు. మంత్రులు, నాయకత్వం నిందితులను వెనుకేసుకొస్తోందని విమర్శించారు.