Pawan Kalyan: దేశానికి బలమైన నాయకత్వం కోసమే మోదీకి మద్దతు
Pawan Kalyan: దక్షిణ భారతదేశంలో మొదటి వ్యక్తిగా మోదీకి మద్దతు తెలిపా
Pawan Kalyan: దేశానికి బలమైన నాయకత్వం కోసమే మోదీకి మద్దతు
Pawan Kalyan: ప్రదాని మోదీకి 2014లో మద్దతు తెలిపినప్పుడు బీజేపీకి చెందిన వ్యక్తులు అడ్డుకునే ప్రయత్నం చేశారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. దేశ భద్రత, సమగ్రత కోసం, దక్షిణ భారతదేశంలోని మొదటి వ్యక్తిగా మద్దతు తెలిపానన్నారు. దేశానికి బలమైన నాయకుడు కావాలనే ఉద్దేశంతో మద్దతు తెలిపినట్లు స్పష్టం చేశారు.