TDP-Janasena: చంద్రబాబుతో పవన్ భేటీ.. బీజేపీతో పొత్తుల అంశంపై చర్చ

TDP-Janasena: చంద్రబాబుతో పవన్‌కల్యాణ్ భేటీ ముగిసింది. గంటన్నర పాటు ఇరువురు నేతల మధ్య సమావేశం కొనసాగింది. బీజేపీతో పొత్తుల అంశంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.