ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ..?
Pawan Kalyan: హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసానికి పవన్ వెళ్లే అవకాశం
ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ..?
Pawan Kalyan: ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అవకాశం ఉంది. హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసానికి పవన్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఏపీ రాజకీయాలపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరగనుంది. ఢిల్లీలో ఎన్డీఏ సమావేశంలో పాల్గొని.. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలను కలిసి వచ్చిన తర్వాత చంద్రబాబుతో పవన్ భేటీ అవుతుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే మూడు సార్లు చంద్రబాబు, పవన్ సమావేశమైయ్యారు.