BJP-TDP Alliance: టీడీపీ, బీజేపీ పొత్తుపై కొనసాగుతున్న సందిగ్థత
BJP-TDP Alliance: బీజేపీ సమావేశాల అనంతరం ఢిల్లీకి చంద్రబాబు, పవన్ వెళ్లే ఛాన్స్
BJP-TDP Alliance: టీడీపీ, బీజేపీ పొత్తుపై కొనసాగుతున్న సందిగ్థత
BJP-TDP Alliance: ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. టీడీపీ, బీజేపీ పొత్తుపై సందిగ్థత కొనసాగుతోంది. ఈ నెల 16 నుంచి ఢిల్లీలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశాలు జరగనున్నాయి. దీంతో.. సమావేశాలు అయ్యేవరకు బీజేపీ హైకమాండ్ బిజీబిజీగా గడపనుంది. మరోవైపు.. బీజేపీ అధిష్టానం పిలుపు కోసం చంద్రబాబు, పవన్ ఎదురుచూస్తున్నారు. బీజేపీ సమావేశాల అనంతరం ఢిల్లీకి చంద్రబాబు, పవన్ వెళ్లే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 17న పర్చూరులో చంద్రబాబు రా కదలిరా సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పార్టీలో చేరికలకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.