Pawan Kalyan: వరుసగా రెండో రోజు సమీక్షలు నిర్వహించిన
Pawan Kalyan: సోషల్ ఆడిట్, ఇంజినీరింగ్, గ్రామీణ నీటి సరఫరా... విభాగాల అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ
Pawan Kalyan: వరుసగా రెండో రోజు సమీక్షలు నిర్వహించిన
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రితో పాటు తనకు కేటాయించిన మంత్రిత్వశాఖల బాధ్యతలను బుధవారం రోజు చేపట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తొలిరోజే బిజీబిజీగా గడిపారు.. వరుసగా శాఖాపరమైన సమీక్షలు నిర్వహించారు. ఇక, వరుసగా రెండో రోజూ అధికారులతో పవన్ సమావేశమయ్యారు. తన శాఖలకు సంబంధించిన సోషల్ ఆడిట్, ఇంజినీరింగ్, గ్రామీణ నీటి సరఫరా విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు ఏపీ డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.