Paritala Sriram: ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దుతో ప్రజలకు అన్యాయం
Paritala Sriram: ధర్మవరం కేంద్రంగా పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందాయి
ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దుతో ప్రజలకు అన్యాయం
Paritala Sriram: జిల్లాల విభజనలో ధర్మవరం రెవెన్యూడివిజన్ రద్దుచేయడం అన్యాయమని తెలుగుదేశంపార్టీ నాయకులు పరిటాల శ్రీరామ్ ఆవేదన వ్యక్తంచేశారు. ధర్మవరం ప్రజలు స్వచ్ఛందంగా బంద్ చేయడాన్ని ప్రభుత్వం అర్థంచేసుకోవాలని ఆయన సూచించారు. రైతులు, ప్రజలు, టీడీపీ కార్యకర్తలతో కలసి అనంతపురం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించి ధర్మవరం రెవెన్యూడివిజన్ రద్దు చేయకుండా, పక్కనుండే మండలాలను కలిపే ఆలోచన చేయాలని కోరారు.