MLA Bhashyam Praveen: పల్నాడు జిల్లా ఎర్రపాలెం గ్రామంలో ప్రజల వద్దకు ప్రవీణ్

MLA Bhashyam Praveen: పల్నాడు జిల్లా ఎర్రపాలెం గ్రామంలో ప్రజల వద్దకు ప్రవీణ్, 100రోజులు 100గ్రామాలు కార్యక్రమాన్ని ఎమ్మెల్యె భాష్యం ప్రవీణ్ ప్రారంభించారు.

Update: 2025-11-24 07:39 GMT

MLA Bhashyam Praveen: పల్నాడు జిల్లా ఎర్రపాలెం గ్రామంలో ప్రజల వద్దకు ప్రవీణ్

MLA Bhashyam Praveen: పల్నాడు జిల్లా ఎర్రపాలెం గ్రామంలో ప్రజల వద్దకు ప్రవీణ్, 100రోజులు 100గ్రామాలు కార్యక్రమాన్ని ఎమ్మెల్యె భాష్యం ప్రవీణ్ ప్రారంభించారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. సమస్యలపై సత్వరం పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని.. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట రావు, కూటమి నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. గతంలో తమ నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు పాలన తెచ్చారని, అదే స్ఫూర్తితో తాను కూడా ప్రజల వద్దకు వెళ్తున్నానని భాష్యం ప్రవీణ్ చెప్పారు. వంద రోజులు వంద గ్రామాలు కార్యక్రమాన్ని మొదలుపెట్టి, గ్రామాల్లోనే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News