ఏపీ కేబినెట్ లో సీనియర్ కోటాలో ధర్మాన ప్రసాదరావుకు అవకాశం
Dharmana Prasada Rao: అమరావతి బయల్దేరిన ధర్మాన ప్రసాదరావు
ఏపీ కేబినెట్ లో సీనియర్ కోటాలో ధర్మాన ప్రసాదరావుకు అవకాశం
Dharmana Prasada Rao: ఏపీ నూతన కేబినెట్ లో సీనియర్ కోటాలో ధర్మాన ప్రసాదరావుకు అవకాశం లభించింది. ధర్మాన ప్రస్తుతం శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ధర్మానకు మంత్రి పదవి లభించడంతో ఆయన అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ధర్మాన ఇంటి దగ్గర అనుచరులు సంబరాలు జరుపుకున్నారు. ధర్మానకు శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితం ధర్మాన అమరావతి బయల్దేరి వెళ్లారు.