Votes Counting: ఏపీలో కొనసాగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు

Votes Counting: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది

Update: 2021-09-19 08:35 GMT

ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు (ఫోటో ది హన్స్ ఇండియా)

Votes Counting: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. 515 జెడ్సీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు గాను ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో 1562 ఎంపీటీసీ ఫలితాలు వెలువడగా, 8 జడ్పీటీసీ ఫలితాలు వచ్చాయి. కొన్నిచోట్ల వర్షపు నీరు, మరికొన్ని చోట్ల చెదల వల్ల బ్యాలెట్‌ పత్రాలు దెబ్బతిన్నాయి. ఐతే రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని పంచాయితీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌ తెలిపారు.

Tags:    

Similar News